ఆరోగ్యంపై కోతులుకి వున్న పరిజ్ఞానం కూడా మనుషులకి లేదు, ఎందుకో చూడండి
, శనివారం, 16 డిశెంబరు 2023 (15:04 IST)
కోతులు. మనం తినేది ఏది ఇచ్చినా తినేస్తాయి. ఒక్కోసారి మన చేతుల్లో వున్న తినుబండారాలను లాక్కెళ్లి మరీ తింటుంటాయి. అలాంటి కోతులు ఓ యువతి ఇచ్చిన బిస్కెట్లను వాసను చూసి నేలకేసి కొట్టాయి. ఇది చూస్తుంటే... అవి అనారోగ్యకరమైన తిండి కనుక పడేస్తున్నాయని అర్థమవుతుంది.
ఇలా కోతులు బిస్కట్లను తినకుండా పడవేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ కోతులను మీరూ చూడండి.