Publish Date: Thu, 02 Mar 2023 (12:33 IST)
Updated Date: Thu, 02 Mar 2023 (12:39 IST)
పెళ్లి వీడియో సరే ఇక్కడ ఓ జంట శోభనం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్ళైన కొత్త జంట.. తమ ఫస్ట్ నైట్ ఎలా జరుపుకున్నామో అని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శోభనం రాత్రి తాము ఇలా గడిపామని ఆ వీడియోలో చెప్పారు.
ఈ వీడియోలో దంపతులిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. భార్యకు ముద్దు పెట్టి.. భార్య వేసుకున్న ఆభరణాలు ఒక్కొక్కటిగా తీయడంలో సహాయపడుతున్నాడు ఆ భర్త.
ఈ వీడియోకు లైకులు వెల్లువెత్తుతాయని ఆ జంట భావించింది. కానీ షాక్ తప్పలేదు. ఈ వీడియోను చూసిన వారంతా ఆ జంటపై మండిపడుతున్నారు.