Publish Date: Fri, 15 Apr 2022 (17:13 IST)
Updated Date: Fri, 15 Apr 2022 (17:16 IST)
అక్షయ్ కుమార్-మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న పృధ్వీరాజ్ చిత్రం జూన్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు.