Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?

పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (13:04 IST)
హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..
 
"ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు 
 
"అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గబ్బర్ సింగ్ సెంటిమెంట్.. పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ ఎంపిక!