అమ్మా..! శోభనం అంటే చాలు పాతకాలం పుల్లమ్మలా చేత పాలు పట్టుకురావడమేనా..? ఏదైనా వెరైటీగా మందు తీసుకురావచ్చుగా..? అంటున్నారమ్మా ఆయన.. అయ్యో.. అదెంత భాగ్యం..? పైరు తెగుళ్ళ కోసం వాడే పురుగుల మందు ఇంట్లో ఉంది.. కాస్త కిటికీ దగ్గరగకు రామ్మా ఇస్తాను...