అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు.. అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా... అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..? అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..