''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో.. జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్‌కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.