సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
భార్య: "ఏమండీ.. మనం కూడా సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుందామా?" భర్త : "మరి మీ నాన్న కూడా సంవత్సరం, సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు..!" భార్య: "ఆ.. ఆ.. ?"
Publish Date: Mon, 01 Jan 2018 (15:47 IST)
Updated Date: Mon, 01 Jan 2018 (15:49 IST)
భార్య: "ఏమండీ.. మనం కూడా సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుందామా?"
భర్త : "మరి మీ నాన్న కూడా సంవత్సరం, సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు..!"