Publish Date: Mon, 04 Feb 2019 (12:15 IST)
Updated Date: Mon, 04 Feb 2019 (13:13 IST)
చీమ: నీ వయసెంత
ఏనుగు: ఐదేళ్ళు
చీమ: ఐదేళ్ళేనా మరి పెద్దగా కనిపిస్తున్నావేమిటి..?
ఏనుగు: నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే..
మరి.. నీ వయసెంత..?
చీమ: ముఫ్పై ఏళ్లు
ఏనుగు: ముఫ్పైయ్యా ఇంకా.. చిన్న దానిలా కనిపిస్తున్నావ్..?
చీమ: నేను సంతూర్ సబ్బు వాడుతానులే..!