దివ్య: నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...? రమేష్: కాస్త వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రాకూడదూ.. వెధవ ఎలుకలు ఏం మందు పెట్టినా చావట్లా.. నీ నవ్వు కైనా పోతాయేమో..