భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి... భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు... భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...