Publish Date: Tue, 11 Dec 2018 (15:48 IST)
Updated Date: Tue, 11 Dec 2018 (16:01 IST)
దోశ పిండి మిక్సీ చేయించడానికి పది రోజుల క్రితం మా ఆయన బయటకి వెళ్లారు ఇంతవరకు తిరిగి రాలేదు.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది.. భార్య.
పోలీస్: ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
భార్య: ఏమి చేస్తా సార్ ఉప్మా, పూరి లాంటి వాటితో మేనేజ్ చేస్తున్నా..