టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్‌గా చెప్పాలి.. చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్... టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..? చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.