వినోద్: దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది... సురేష్: ఎలా చెప్పగలుగుతున్నావ్? వినోద్: పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...