Publish Date: Fri, 11 Jun 2021 (22:51 IST)
Updated Date: Fri, 11 Jun 2021 (22:58 IST)
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో..
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య.