Publish Date: Fri, 06 Mar 2020 (14:25 IST)
Updated Date: Fri, 06 Mar 2020 (14:28 IST)
భర్త : ''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!''
భార్య : ''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!''
భర్త: ''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా. పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..!!"