డాక్టర్ : ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను కంపౌండర్ : మరి ఇప్పుడెలా సార్ డాక్టర్ : సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను