Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

Advertiesment
War 2

దేవి

, శుక్రవారం, 25 జులై 2025 (18:52 IST)
War 2
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ వార్ 2 ట్రైలర్ విడుదల అయ్యింది. 
 
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరూ ఐకానిక్ యాక్టర్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ బ్యానర్‌లో రూపొందిన వార్ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది. 
 
యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!