Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా మూతి నాకుతున్న ఇతడిని చూశారుగా... ఇప్పుడేం చేస్తారు? శ్రీరెడ్డి

శ్రీరెడ్డి... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంటపెట్టిస్తున్న తార. కాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డుపై అర్థనగ్నంగా కూర్చున్న ఈ నటి ఇప్పుడు తనను లైంగికంగా వేధించిన, వాడుకున్న వారి వివరాలను బట్టబయలు చేస్తానని చెపుతోంది. అందులో భాగంగా ఆమె ఇప్పటికే ఓ అగ్రనిర్మాత

Advertiesment
Top Producer
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (12:56 IST)
శ్రీరెడ్డి... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంటపెట్టిస్తున్న తార. కాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డుపై అర్థనగ్నంగా కూర్చున్న ఈ నటి ఇప్పుడు తనను లైంగికంగా వేధించిన, వాడుకున్న వారి వివరాలను బట్టబయలు చేస్తానని చెపుతోంది. అందులో భాగంగా ఆమె ఇప్పటికే ఓ అగ్రనిర్మాత కుమారుడు ఫోటోను బయటపెట్టేసింది. ఇప్పుడా ఫోటో నెట్లో వైరల్‌గా మారింది.
 
ఈ ఫోటోను రిలీజ్ చేసిన శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... " చూశారుగా... నా మూతిని నాకుతున్న ఇతడిని. అతడిని ఏం చేస్తారు, ఏం పీకుతారు. ఇతడు ఎంతోమందిని నలిపేశాడు. ఆ నిర్మాత బయటకు రావాలి. ఈ ఫోటోలు బయటపెడితే మీరే వెళ్లి నలిపించుకుంటున్నారని అంటున్నారు. చౌదరి అని ట్యాగ్ అని పెట్టకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇతడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేశాడు. ఇలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది వున్నారు. 
 
త్వరలో వారి వివరాలన్నీ బయటపెడతా. ప్రస్తుతానికి ఇతడి ఫోటో బయటపెట్టాను. అతడిపై సినీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తా. ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవారిని ఏం చేస్తారు" అంటూ ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి ఫూటుగా తాగి లేటుగా ఇంటికెళితే.. మా ఆవిడ..?