Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దండుపాళ్యం' గ్యాంగ్‌తో 'తగ్గేదే లే': టీజర్ అవుట్ (video)

Advertiesment
'దండుపాళ్యం' గ్యాంగ్‌తో 'తగ్గేదే లే': టీజర్ అవుట్ (video)
, గురువారం, 14 అక్టోబరు 2021 (14:28 IST)
Thaggedhele Teaser
'దండుపాళ్యం' గ్యాంగ్‌తో 3 పార్టులు వచ్చేశాయి. ఇప్పటివరకూ 'దండుపాళ్యం' అనే టైటిల్ పక్కన పార్టు 1.. 2.. 3 అంటూ  వేస్తూ వచ్చిన మేకర్స్, ఈ సినిమాకి 'తగ్గేదే లే' అనే టైటిల్ ను సెట్ చేయడం విశేషం.
 
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చూపిన 'తగ్గేదే లే' అనే డైలాగ్ పాప్యులర్ కావడంతో, దానినే టైటిల్ గా పెట్టారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. 
 
రొమాన్స్‌ను టచ్ చేస్తూ సాగే క్రైమ్ కథ ఇది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకి, శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. నవీంచంద్ర .. రవిశంకర్ .. మకరంద్ దేశ్ పాండే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయక్: 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో రిలీజ్