Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్ మహారాజా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు?

Advertiesment
Rashi Khanna, Pakka Commercial,
, సోమవారం, 30 అక్టోబరు 2023 (18:18 IST)
రవితేజ హీరోగా డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన గోపీచంద్ మలినేనితో మాస్ మహారాజా రవితేజ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనే వార్త వైరల్ అవుతోంది.
 
ఈ సినిమాలో రవితేజ సరసన రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ వార్తపై అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తికేయ చిత్రానికి మా చిత్రానికి సంబంధం లేదు : దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్