Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Sara Sari Video Teaser.. పల్లెటూరి నేపథ్యంలో.. (వీడియో)

Advertiesment
#Sara Sari Video Teaser.. పల్లెటూరి నేపథ్యంలో.. (వీడియో)
, ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (13:21 IST)
నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి సరాసరి వీడియో టీజర్ విడుదలైంది. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవలె సినిమాలోని ఫస్ట్ సింగిల్ వీడియో ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 
వాటే బ్యూటీ అంటూ సాగే ఈ పాట వీడియోలో నితిన్, రష్మిక డ్యాన్స్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని రెండో పాట `సరాసరి` లిరికల్ వీడియో త్వరలో విడుదల కానుంది.
webdunia
Bhishma


పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్‌గా తెరకెక్కిన ఈ పాట కూడా ఆదరణ పొందుతుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంకేముంది.. తాజాగా భీష్మ సరాసరి పాట వీడియో టీజర్‌ను ఓ లుక్కేయండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వాలెంటైన్స్ డేని గ్రాండ్‌గా చేసుకుంటాం.. సన్నీ భర్త