Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీమతి రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్పందన కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన యొక్క స్పందనను తెలియజేశారు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇలా తెలి

శ్రీమతి రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
, మంగళవారం, 26 జూన్ 2018 (09:35 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్పందన కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన యొక్క స్పందనను తెలియజేశారు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇలా తెలియజేశారు.
 
ఆనందంగా కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్న శ్రీమతి రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంపన్న ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సుని అందించాలని ఆ భగంవతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యామ్ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం.. వాటిని కూడా చేర్చారా?: పూనమ్ ప్రశ్న