#ParuchuriGK : పరుచూరి పలుకులు
మనం చెప్పే మాటలు ఎదుటివాళ్ళు వింటున్నారని తెలుసు! కానీ ఆ మాటల ద్వారా మన హృదయాన్ని అంచనా వేస్తున్నారని కూడా తెలుసుకున్నవాళ్ళే విజయపథం వైపు అడుగులువేస్తారు. శుభోదయం.
Publish Date: Mon, 13 Nov 2017 (08:41 IST)
Updated Date: Mon, 13 Nov 2017 (08:44 IST)