మొన్ననే అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టేశాడు. తాజాగా చైతు తమ్ముడు అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రెయిలర్ అదిరిపోయింది. అందులో అఖిల్ లుక్స్ అండ్ మేనరిజమ్స్ సింప్లీ సుపర్బ్.
స్మార్ట్ క్యారెక్టర్లో కనిపించాడు. ఈ ట్రెయిలర్ చూస్తేనే అఖిల్ అక్కినేనికి ఈ చిత్రంతో మెగా హిట్ ఖాయం అనిపిస్తోంది. అఖిల్ సరసన సెక్సీతార పూజా హెగ్దె నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. చూడండి...