Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్.. వివాదాల్లోకి లాగొద్దు... : ఎమ్మెల్యే ఆర్కే.రోజా (video)

Advertiesment
ప్లీజ్.. వివాదాల్లోకి లాగొద్దు... : ఎమ్మెల్యే ఆర్కే.రోజా (video)
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:20 IST)
మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సినీ నటి, నగరి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటానని చెప్పారు. అదేసమయంలో వివాదాల్లోకి లాగొద్దంటూ ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. 
 
ఈ నెల 10వ తేదీన మా ఎన్నికల పోలింగ్ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ తలపడుతున్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికల కంటే ఇవి మరింత వాడివేడిగా సాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ఆర్కే.రోజా స్పందించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికల కంటే వాడివేడిగా సాగుతున్నారు. అదేసమయంలో స్థానికులు, స్థానికేతరులు వంటి వివాదాస్పద అంశాల్లోకి తనను లాగొద్దని కోరారు. అదేసమయంలో తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటానని చెప్పారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా తమ్ముడు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్ : నాగబాబు