Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నానికి హీరోయిన్‌గా కీర్తి సురేష్.. అవికా గోర్‌ను వద్దని శైలజను తీసుకున్నారు!

Advertiesment
Keerthy Suresh in Nani's next?
దర్శకుడు త్రినాథరావు నాని హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో నేను.. శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. బెక్కం వేణుగోపాల్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌‌గా ఎంపిక చేశారని తెలిసింది. గత కొంత కాలంగా హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న ఈ చిత్రబృందం ఆ పాత్రకు కీర్తి అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేశారని తెలిసింది.
 
‘సినిమా చూపిస్తా మావ’ సినిమాకి మాటలు, పాటలు రాసిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకీ రచయితగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం తమిళంలో ధనుష్, విజయ్ వంటి అగ్రహీరోల సరసన నటిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ముందుగా అవికా గోర్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపజేయాలని అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ అయితే క్యారెక్టర్ పరంగా బాగుంటుందని సినీ యూనిట్ భావించి ఆమెను సెలెక్ట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్స్‌కు షాక్‌ : రెండు విభిన్న షేడ్‌లున్న క్యారెక్టర్‌లో అల్లు అర్జున్‌!