Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాన్స్‌కు షాక్‌ : రెండు విభిన్న షేడ్‌లున్న క్యారెక్టర్‌లో అల్లు అర్జున్‌!

Advertiesment
Allu arjun linguswamy cinema details
, శుక్రవారం, 3 జూన్ 2016 (10:24 IST)
అల్లు అర్జున్‌ తన ఫ్యాన్స్‌కు షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే 'సరైనోడు'తో సక్సెస్‌లో ఉన్న బన్నీ తాజాగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఇక ఆ చిత్రంలో అల్లు అర్జున్‌ రెండు విభిన్న షేడ్‌ లున్న క్యారెక్టర్‌ చేయబోతున్నాడు. ఒకటేమో పూర్తిగా పాజిటివ్‌గా ఉండేదయితే మరొక పాత్ర పూర్తిగా నెగెటివ్‌ షేడ్‌తో సాగుతూ ఒళ్ళు గగుర్పోడుస్తుందట . విలన్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌ బన్నీ కెరీర్‌లో మైలురాయి గా నిలిచిపోతుందని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానే యహా.. మర్నే యహా..