Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముచ్చటగా మూడో స్టార్‌తో 'మల్లీశ్వరి' డేటింగ్

Advertiesment
ముచ్చటగా మూడో స్టార్‌తో 'మల్లీశ్వరి' డేటింగ్
, శుక్రవారం, 31 మే 2019 (09:40 IST)
బాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు 'మల్లీశ్వరి'గా బాగా పరిచయం. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈచిత్రంలో మల్లీశ్వరిగా కత్రినా కైఫ్ అద్భుతంగా నటించింది. 
 
అయితే, ఈ అమ్మడుకు ప్రేమకథలు అనేకం ఉన్నాయి. ముదురు హీరోయిన్లలో ఒకరైన కత్రినా.. తొలుత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‍‌తో ప్రేమలోపడింది. వీరి ప్రేమ కొన్నేళ్లపాటు కొనసాగింది. పిమ్మట వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. 
 
ఆ తర్వాత మరో బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే మల్లీశ్వరికి హ్యాండిచ్చిన రణ్‌బీర్.. మరో బాలీవుడ్ కుర్రపిల్ల అలియా భట్‌ను బుట్టలే వేసుకున్నాడు.
 
ఈ బ్రేకప్‌తో బాగా కుంగిపోయిన కత్రినా... ఇపుడు బాలీవుడ రైజింగ్ స్టార్ విక్కీ కౌషల్‌తో ప్రేమలోపడింది. యురి సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్న విక్కీని ఈ అమ్మడు తెగ ప్రేమిస్తోందట. వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటా అపుడపుడూ కెమెరా కంటికి చిక్కుతున్నారట. మొత్తమీద కత్రినా కైఫ్ ప్రేమాయణంపై బాలీవుడ్‌లో వివిధ రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోల్డ్‌గా ఇన్నర్‌వేర్ లేకుండానే అందాలు ఆరబోత