Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"దారి చూడు దమ్మూ చూడు మామ".. Full Video Song

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "కృష్ణార్జున యుద్ధం". మేర్లపాక గాంధీ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం గత నెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. కృష్ణ పాత్ర‌లో మాస్ లుక్‌తో అల‌ర

Advertiesment
, ఆదివారం, 6 మే 2018 (11:09 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "కృష్ణార్జున యుద్ధం". మేర్లపాక గాంధీ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం గత నెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. కృష్ణ పాత్ర‌లో మాస్ లుక్‌తో అల‌రించిన‌ నాని, అర్జున్ పాత్ర‌లో ఫర్వాలేద‌నిపించాడు. అయితే ఈ చిత్రంలో పెంచ‌ల్ దాస్ పాడిన "దారి చూడు దమ్మూ చూడు మామ" అనే పాట మాత్రం మంచి పాపులర్ అయింది.
 
హిప్ హాప్ త‌మీజా స‌మ‌కూర్చిన స్వ‌రాలు సంగీత ప్రియుల‌ని అల‌రించాయి. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. త‌న గ్యాంగ్‌తో నాని చేసిన సంద‌డి థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లేలా చేసింది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించిన‌ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించిన విష‌యం విదిత‌మే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి ఇంట సందడి చేసిన మెగా హీరో దంపతులు