Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియాలో మంచి ఓపెనింగుతో బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్

Advertiesment
Black Panther Wakanda Forever
, శనివారం, 12 నవంబరు 2022 (17:46 IST)
Black Panther Wakanda Forever
ఇండియాలో మంచి ఓపెనింగుతో మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ చిత్రం ప్రారంభమైంది.ఇది బ్లాక్ పాంథర్‌కు సీక్వెల్ మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 30వ చిత్రం. అద్భుతమైన ప్రేక్షకుల స్పందనతో మార్వెల్ బిగ్గీ గార్నర్స్ రూ. 1వ రోజున 15.05 కోట్ల గ్రాస్ బాక్సా ఆఫీస్ కలక్షన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, విమర్శకుల నుండి ప్రశంసలు, అధిక సానుకూల సమీక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా, వారాంతపు కలక్షన్స్  క్రమంగా పెరుగుతూ ఉండటంతో బాక్సా ఆఫీస్ వద్ద ఈ చిత్రం గొప్పగా ప్రారంభమైంది!
 
బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ కి "బెస్ట్ MCU ఫిల్మ్ ఆఫ్ ఫేజ్ 4", "సినిమా వి డిజర్వ్" , "స్పెక్టాక్యులర్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్" లాంటి  అసాధారణమైన మౌత్ టాక్ అలాగే సెంటిమెంట్‌లు ఉన్నాయి.  ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేయబడింది.  మార్వెల్ స్టూడియోస్ యొక్క బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ ప్రస్తుతం భారతదేశం అంతటా ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగులో థియేటర్లలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టూడెంట్ దగ్గర ఐ ఫోన్ కొట్టేసిన పోలీసు అధికారి కథతో నేను స్టూడెంట్ సర్! టీజర్