Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ హృదయాలను దోచుకుంటానంటున్న సిజ్లింగ్ బ్యూటీ ప్రజ్నా నయన్

Advertiesment
Prajna Nayan

డీవీ

, మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:40 IST)
Prajna Nayan
నటి సిజ్లింగ్ బ్యూటీ ప్రజ్నా నయన్ ఆసక్తికరమైన కామెంట్ చేసి నెటిజన్లకు జర్క్ ఇచ్చింది. జార్ఖండ్ కుచెందిన ఈమె తెలుగులో 2022లో వచ్చిన సురాపానం, సమరం, ఇన్ సెక్యూర్, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తదితర చిత్రాలలో నటించింది. బాలీవుడ్ మోడలింగ్ కూడా చేసిన ఈమె మరలా తెలుగులో రావడానికి సిద్ధమైంది. అయితే ఈసారి చాలా హాట్ గా క్లిక్స్ లు పోస్ట్ చేస్తూ యువతను ఎట్రాక్ట్ చేసింది. 
 
యూత్ ను ఎట్రాక్ట్ చేసే ఫొటోలు పెట్టి, మీ హృదయాన్ని మండించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అంటూ కాప్షన్ చేయడంతో ఆ పోటీలకు కరెక్ట్ గా సరిపోయిందని తెలుస్తోంది. పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి తన బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీని పొందింది. సినిమాకు ముందు ఐటీ లో పనిచేసింది. తర్వాత మోడలింగ్‌ చేసింది. 2018 కన్నడ చిత్రం ఎస్కేప్‌తో అరంగేట్రం చేసింది. ఆమె ఒడియా. హిందీ వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా నటించింది. త్వరలో తెలుగులోకి రావడానికి ఇలా ఎక్స్ పోజింగ్ ఫొటోలు పెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ' అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా!