Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్

Advertiesment
అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్
, సోమవారం, 24 జనవరి 2022 (17:03 IST)
ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది రష్మిక. ముంబై ఎయిర్ పోర్టులో తీసిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో షార్ట్ ధరించి..టోఫీ పెట్టుకుని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది రష్మిక లుక్‌ని ప్రశంసించగా, మరి కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రష్మిక ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
రష్మిక ఇటీవల నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశ వీధుల్లో చిత్రం నుండి కాళ భైరవ ఆలపించిన పాటకు స్పంద‌న‌