Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్యాంక్ బండ్‌పై ఆ వేళల్లో సందర్శకులకు మాత్రమే అనుమతి

Advertiesment
ట్యాంక్ బండ్‌పై ఆ వేళల్లో  సందర్శకులకు మాత్రమే అనుమతి
, సోమవారం, 30 ఆగస్టు 2021 (09:45 IST)
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో గడిపేందుకు ఇష్టపడనివారుండరు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో అక్కడ నిముషం కూడా ఆగే పరిస్థితిలేదు.

దీంతో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ఆంక్షలు విధించింది.

ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు అనుకూలంగా ట్యాంక్ బండ్‌ను ఆధునీకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్‌ 30 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం