Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ కూలర్ల గోదాంలో మంటలు

Advertiesment
 fire
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:22 IST)
హైదరాబాద్ కూలర్ల గోదాంలో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ పురానాపూల్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఇంకా విచారణ జరుగుతోంది. 
 
గోదాం రెసిడెన్షియల్ ఏరియాలో ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రజలంతా భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి దూర ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని.. ఆస్తినష్టంపై ఇంకా ఎలాంటి అంచనా రాలేదని అధికారులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం