Publish Date: Sat, 20 May 2023 (16:11 IST)
Updated Date: Sat, 20 May 2023 (17:16 IST)
జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గద్వాల, ధరూర్ మండలం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.