Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరెరే... అక్కడ సీఎం కేసీఆర్ ఓడిపోతారంటున్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్

Advertiesment
Exit poll 2023
, గురువారం, 30 నవంబరు 2023 (21:21 IST)
తెలంగాణ ఎన్నికల ఓటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీనితో ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి. సింహభాగం మీడియా చానెల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందని తేల్చాయి. ఐతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నోసార్లు తల్లక్రిందులయ్యాయనీ, వచ్చేది తెరాస ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం కేసీఆర్ అక్కడ పరాజయం పాలయ్యే అవకాశం వుందని పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాము.

తెలంగాణ ఎగ్జిట్ పోల్
webdunia





మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్
webdunia


రాజస్థాన్ ఎగ్జిట్ పోల్

webdunia


మిజోరం ఎగ్జిట్ పోల్
webdunia


ఛత్తీస్ గఢ్ ఎగ్జిట్ పోల్
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగిరే విమానంలో లీకైన వర్షపు నీరు.. సిబ్బంది ఏం చేశారంటే?