Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీ క్రీడా సమరం.. ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్.. (video)

Qatar
, శనివారం, 1 అక్టోబరు 2022 (16:03 IST)
Qatar
ఖతార్‌లో నవంబర్‌లో ఈ భారీ క్రీడా సమరం మొదలు కానుంది. ఫిఫా వరల్డ్ కప్ ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేసేలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పిల్లలు ఫిఫా వరల్డ్ కప్‌కు స్వాగతం పలుకుతూ.. ఫుట్ బాల్ ఆడుతూ చక్కని డ్యాన్స్‌లతో అదరగొట్టారు. 
 
భారీ ఖర్చుతో ఫిఫా లేదా ఖతార్ ప్రభుత్వం రూపొందించిన భారీ ప్రచార వీడియోలు కూడా ఈ తరహా సింపుల్ వీడియో తీసుకొచ్చినంత ఉత్సాహాన్ని ఇవ్వలేవన్న అభిప్రాయాన్ని ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్వంటీ-20 ప్రపంచ కప్‌.. జస్‌ప్రీత్ బుమ్రా అవుట్?