Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనల్ని రక్షించే నామస్మరణ... ఎప్పుడు ఎలా?

మనల్ని రక్షించే నామస్మరణ... ఎప్పుడు ఎలా?
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:44 IST)
ఔషధ సమయంలో - విష్ణుదేవ,
భోజన సమయంలో - జనార్దన,
నిద్రించేటపుడు - పద్మనాభ,
పెళ్లిలో - ప్రజాపతి,
యుద్ధంలో - చక్రధర,
ప్రవాసంలో - త్రివిక్రమ,
తన త్యాగంలో - నారాయణ,
స్నేహంలో - శ్రీధర,
దుస్స్వప్నంలో - గోవింద,
కష్టంలో - మధుసూదన,
అరణ్యంలో - నరసింహ,
అగ్నివేడిమిలో - జలశాయి,
జలమధ్యంలో - వరాహస్వామి,
పర్వతంలో - రఘునందన,
గమనంలో - వామన,
సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పు వైపు తిరిగి స్నానం చేయడం ద్వారా?