Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కౌగిలించుకోగానే తుస్మంటూ చప్పబడిపోతున్నా... ఎందుకని?

కౌగిలించుకోగానే తుస్మంటూ చప్పబడిపోతున్నా... ఎందుకని?
, సోమవారం, 19 ఆగస్టు 2019 (19:00 IST)
చాలా మంది యువకులను అంగ స్తంభన సమస్య వేధిస్తూ ఉంటుంది. బయట మాత్రం గంభీర్యంగా మాట్లాడే యువకులు.. పడక గదిలోకి వెళ్లగానే తుస్మంటూ ఆరిపోతున్నారు. ముఖ్యంగా, అమ్మాయిని తాకగానే వారి శరీరమంతా ఏదో నీరసం ఆవహించినట్టు ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుంతో వారికి అర్థంకాక నరకం అనుభవిస్తుంటారు. ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే, 
 
సాధారణంగా చాలా మంది యువకుల్లో నెలకొనే సమస్య ఇదే. చాలామందికి తాము ఇష్టపడే అమ్మాయిలను చూడగానే అంగం స్తంభించడం, ఆ తర్వాత కొద్దిసేపటికి వీర్యం ఔటవ్వడం లేదా అంగం మెత్తబడి పోవడం జరుగుతుంది. మరికొంతమంది యువకులకు తీరా యోనిలో అంగప్రవేశం చేసేముందు పడిపోతుంది. ఇంకొందరికి గట్టిగా హత్తుకుని, ముద్దు పెట్టుకుంటేనే వీర్య స్ఖలనమైపోతుంది. దీంతో పెళ్లి చేసుకుంటే తాము సెక్స్‌కు పనికిరామనే సందేహం వారిలో ఉత్పన్నమవుతుంది. 
 
సాధారణంగా తొలిసారి శృంగారంలో పాల్గొన్నా... పెళ్లికి ముందు ఆదుర్దాగా... భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో ఒత్తిడి లేక ఆందోళనతో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదు. ఒకవేళ జరిగినా వీర్యం వెంటనే పడిపోతుంది. శృంగారంలో పాల్గొనేటపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండేలా చూసుకోవాలి. 
 
ఇదే కౌగలింతకు కూడా వర్తిస్తుంది. అలాగే శృంగారంలో పాల్గొనాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకున్నప్పుడు కూడా ఇలాగే వీర్యస్ఖలనమయిపోతుంది. మరో విషయం ఏమంటే, ఆమెను చూసినా, ఆమెను ఊహల్లో తలచుకున్నా అంగం స్తంభిస్తుంది కనుక అంగ స్తంభనల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడవారి నడకను బట్టి వారిలో శృంగార కోర్కెలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు.. ఎలా..?