బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే..?

గణపతి పార్వతీ పరమేశ్వరులకు మెుదటి కూమారుడు. ఆదిదేవుడైన గణపతిని బుధవారం చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున పెసర పప్పులతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించి గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇలా గణపతిని ఆర

సోమవారం, 1 అక్టోబరు 2018 (12:19 IST)
గణపతి పార్వతీ పరమేశ్వరులకు మెుదటి కూమారుడు. ఆదిదేవుడైన గణపతిని బుధవారం చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున పెసర పప్పులతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించి గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇలా గణపతిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు.
 
ఈ రోజున ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అలానే స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి పువ్వులు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. కనుక బుధవారం నాడు గణపతిని ఆరాధించడం మరచిపోవద్దు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వినాయకుడి విగ్రహం కొంటున్నారా?