Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9వ సంఖ్య జాతకులు అంటే ఎవరు?

Advertiesment
Who is the 9th number horoscope?
, శనివారం, 23 ఏప్రియల్ 2022 (23:32 IST)
ఏ నెలలో అయినా సరే 9, 18, 27 తేదీలలో పుట్టినవారిని 9వ అంకె జాతకులని అంటారు. ఈ తేదీలలో పుట్టిన జాతకులను కుజగ్రహ వ్యక్తులని అంటారు. వీరు కురచలైన చేతులను, కాళ్లు కలిగి వుంటారు.

 
గాయాలతో శరీరం అస్వస్థతను కలిగి వుంటుంది. భూములు, ఖాళీ స్థలాలను ఆర్జిస్తారు. తూచినట్లు డబ్బు ఖర్చు చేస్తారు. 

 
శ్రమజీవనులు, సకాలములో కాక వీలయినప్పుడల్లా భోజన ఫలహారములు స్వీకరింతురు. రుణములిచ్చుట, పుచ్చుకొనుట ఈ రెండింటియందున ప్రవీణులుగా వుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-04-2022 నుంచి 30-04-2022 వరకు మీ వార రాశిఫలితాలు