Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

Advertiesment
Lord Dattatreya
జ్యోతిష శాస్త్రంలో గురు చండాల యోగం అనేది కొంతమంది జాతకులను పట్టి పీడిస్తుంటుంది. జాతక చక్రంలో 1,4,7,10 స్థానాలైన కేంద్రాల్లో గురు గ్రహం, రాహు గ్రహం కలిసి వుండటాన్ని గురు చండాల యోగం అంటారు.
 
దీనివల్ల విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోవడం వుంటుంది. ఏది మాట్లాడినా వివాదాస్పదంగా మారడం, వృత్తి ఉద్యోగాల్లో పురోభివృద్ధి కానరాదు. అనవసరమైన ఒత్తిళ్లు అధికంగా ఎదురవుతాయని చెప్పబడింది. మహిళల జాతకంలో ఈ యోగం వున్నవారు పంచమస్థానం బలంగా లేనప్పుడు సంతాన విషయాల్లో ప్రతికూలతలు గోచరిస్తాయని చెప్పబడింది.
 
పరిహారాలు ఏమిటంటే..
బృహస్పతికి ఆరాధన చేయాలి
దత్తాత్రేయ స్వామిని పూజించాలి
దక్షిణామూర్తి పారాయణ చేయాలి
దుర్గా మాతను ఆరాధించాలి
అన్నదానం చేస్తే మేలు జరుగుతుంది
గోవులకు సేవ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది
అలాగే మంగళ, శనివారాల్లో రాహుకాల నియమాలు పాటిస్తూండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...