హరికృష్ణ మరణంపై నాట్స్ దిగ్భ్రాంతి...
						
		
						
				
నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మరణవార్త అమెరికాలోని తెలుగు ప్రజలను ఎంతో కలిచివేసిందని నాట్స్ తన సంతాపాన్ని తెలియచేస్తోంది. హరికృష్ణ నటుడిగా, రాజకీయవేత్తగా పోషించిన పాత్రను ఎన్నిటికీ
			
		          
	  
	
		
										
								
																	నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మరణవార్త అమెరికాలోని తెలుగు ప్రజలను ఎంతో కలిచివేసిందని నాట్స్ తన సంతాపాన్ని తెలియచేస్తోంది. హరికృష్ణ నటుడిగా, రాజకీయవేత్తగా పోషించిన పాత్రను ఎన్నిటికీ మరిచిపోలేమని.. అమెరికా తెలుగు ప్రజల తరపున హరికృష్ణ కుటుంబానికి నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తోంది.