Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవదుర్గ శ్లోకాలు... వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం

నవదుర్గ శ్లోకాలు... వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (21:53 IST)
శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి నామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. అమ్మవారిని నవదుర్గ శ్లోకాలతో ప్రార్థిస్తుంటే దుర్గాదేవి ప్రసన్నరాలవుతుంది.
 
దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్
 
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా
 
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా
 
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే
 
దేవీ స్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
 
దేవీ కాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ
 
దేవీ కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ
 
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా
 
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రులు: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?