Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 ఏళ్ల బాలిక పాఠశాలలో గుండెపోటుతో మృతి

Advertiesment
Heart
, శనివారం, 28 జనవరి 2023 (14:00 IST)
16 ఏళ్ల ప్రాయంలోనే ఆ బాలిక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గుండెపోటు కారణంగా 16 ఏళ్ల బాలిక మధ్యప్రదేశ్‌లో మరణించింది.  చలి తీవ్రత మధ్య స్కూల్​కు వెళ్లిన ఓ 16ఏళ్ల బాలిక.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయి వుంటుందని పోలీసులు తెలిపారు
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ ఉషా నగర్​ ప్రాంతంకు చెందిన వ్రిందా త్రిపాఠీ .. రిపబ్లిక్ సెలబ్రేషన్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్లింది. అందరితో కలిసి హ్యాపీగా వున్న వ్రిందా కానీ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాలు