Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

Advertiesment
రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ
, బుధవారం, 14 జులై 2021 (08:01 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు.

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సీఎం అమరీందర్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పంజాబ్ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నారా?

జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలనే కోణంలో భాగంగా కలిశారా? అనే చర్చ జరుతుతోంది. ఈ భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోల్‌కతాకు రజనీ... ఎందుకో తెలుసా?