'అమ్మ'ను ఒరువాట్టి పాత్తిటి వర్లాం( జయను ఓసారి చూసొద్దాం)... కరుణానిధి
						
		
						
				
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు సంబంధించి ఇటీవలే ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో పైన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నేత, కరుణానిధి ఫోటో, జయలలిత ఫోటోను పక్కపక్కనే వుంచి సెట
			
		          
	  
	
		
										
								
																	దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు సంబంధించి ఇటీవలే ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో పైన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నేత, కరుణానిధి ఫోటో, జయలలిత ఫోటోను పక్కపక్కనే వుంచి సెటైర్లు వేస్తున్నారు.
	
 
									
										
								
																	
	 
	పసంగళా... ఒరువాట్టి అమ్మను పాత్తిటి వర్లాం, అంటే జయలలితను ఓసారి చూసొద్దాం అంటూ కరుణానిధి అడిగినట్లుగా కామెంట్లు పెట్టడమే కాకుండా, ఆ తర్వాత మీరు వెళ్లండి... నేను కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని వస్తానని చెప్పినట్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మొత్తమ్మీద జయలలిత వీడియో విడుదల చేస్తే మంచి మైలేజ్ వస్తుందనుకున్న దినకరన్ వర్గానికి అంతగా కలిసివచ్చింది లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
									
										
										
								
																	
		
			నేనూ ఇక్కడే ట్రీట్ చేయించుకుంటా