Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్క-కోడి యుద్ధం... చివరికి గెలిచింది ఏది?(వీడియో)

జంతువులు-పక్షులు అనగానే దాదాపు జంతువులే పక్షులను పడగొడతాయి. చంపి ఆరగించేస్తాయి. కానీ ఇక్కడ ఓ కోడిపుంజు తనపై పడిన కుక్కకు చుక్కలు చూపించింది. తనను భక్షించేందుకు ప్రయత్నించిన కుక్కను తరిమి తరిమి పోలాల్లో సైతం దౌడు తీయించింది. చూడండి ఈ వీడియోను...

Advertiesment
కుక్క-కోడి యుద్ధం... చివరికి గెలిచింది ఏది?(వీడియో)
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (20:22 IST)
జంతువులు-పక్షులు అనగానే దాదాపు జంతువులే పక్షులను పడగొడతాయి. చంపి ఆరగించేస్తాయి. కానీ ఇక్కడ ఓ కోడిపుంజు తనపై పడిన కుక్కకు చుక్కలు చూపించింది. తనను భక్షించేందుకు ప్రయత్నించిన కుక్కను తరిమి తరిమి పోలాల్లో సైతం దౌడు తీయించింది. చూడండి ఈ వీడియోను... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంపు... మంత్రి నక్కా ఆనందబాబు