యడ్యూరప్పకు ఏమైంది.. అలా రోడ్డుపైనే నిద్రించారు..?

శనివారం, 15 జూన్ 2019 (15:33 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాత్రంతా రోడ్డుపై నిద్రించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు రాత్రంతా రోడ్డుపై నిద్రించి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మాజీ సీఎం రోడ్డుపై నిద్రించి.. ఆందోళన చేపట్టారు. 
 
ఇంతకీ ఈ రోడ్డుపై నిద్రించే ఆందోళన ఎందుకంటే.. కర్ణాటక సర్కారు చందూర్ అనే ప్రాంతంలో 3,600 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని జేఎస్‌డబ్ల్యూ అనే స్టీల్ ప్లాంట్‌ అమ్మేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో అవినీతి చోటుచేసుకుందని బీజేపీ నేతలు బెంగళూరులో రాత్రినక పగలనక ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా రాత్రి కూడా కొనసాగింది. రోడ్డుపైనే యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు కూడా నిద్రించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కోర్కె తీర్చాలన్నాడు... కాదన్నందుకు పబ్ డాన్సర్‌ చీర లాగి కొరికాడు...